వాహన భీమా ..కొన్ని వాస్తవాలు

రోడ్డు మీద వాహనాన్ని తిప్పాలంటే మాత్రం ఆ వాహనానికి కచ్చితంగా బీమా ఉండాల్సిందే అని మోటార్‌ వాహనాల చట్టం నిర్దేశిస్తోంది. సంబంధిత వాహనం వల్ల ఇతరులకు గాయాలైనా.. ప్రాణాలు పోయినా లేదా ఆస్తులకు నష్టం…